BREAKING NEWS
Search

నందమూరి బాలక్రిష్ణ 105వ చిత్రం రూరల్ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు విశాఖ వేదిక

40

విశాఖ :- నందమూరి బాలక్రిష్ణ 105వ చిత్రం రూరల్ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు విశాఖ వేదిక కాబోతోంది.రేపు సాయంత్రం ఎంజీఎం పార్కులో జరిగే చిత్రం ఆడియో విడుదలకు అభిమానులు,పార్టీ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు.రూరల్ మూవీ ఆడియో రిలీజ్ కు విశాఖ వేదికకావడంతో భారీగా అభిమానులు తరలివస్తారని భావిస్తున్న నేతలు ఆదిశగా … ఏర్పాట్లు చేస్తున్నారు.భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న బాలక్రిష్ణ 105 మూవీ రూరల్ … కొత్త ఏడాదిలో సరికొత్త రికార్డ్ బద్దలు కొడుతుందని టిడిపి నేతలు శంకర్,పట్టాబి అన్నారు.రేపు సాయంత్రం జరిగే ఆడియో రిలీజ్ ఫక్షన్ కు బాలక్రిష్ణ హాజరై అభిమానులను అలరిస్తారని చెప్పారు.ఈ రిలీజ్ ఫక్షన్ ను సక్పెస్ చేసేందుకు పార్టీ నేతలు,అభిమానులు తరలిరావాలని కోరారు.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *