BREAKING NEWS
Search

మంగళవారం యాదాద్రికి వెళ్లనున్న సీఎం కెసిఆర్

46

యాదాద్రి భువనగిరి జిల్లా: – నేడు యాదాద్రి కి సీఎం కేసీఆర్ రానున్నారు…నేడు యాదాద్రి లో సీఎం కేసీఆర్ పర్యటించి ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించనున్నారు..యాదాద్రి లో ఇది సీఎం కేసీఆర్ 12వ పర్యటన…అయితే నేడు యాదాద్రి కి రానున్న సీఎం కేసీఆర్ ముందుగా బాలలయం లో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రధాన ఆలయం,శివాలయం అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయనున్నారు…అనంతరం కొండక్రింద ప్రెసిడెంట్ సూట్,పెద్దగుట్ట పై అభివృద్ధి పనులు,రోడ్లు నిర్మాణం,ఫిబ్రవరిలో నిర్వహించనున్న మహా సుదర్శన యాగం నిర్వహణ స్థలం పరిశీలించనున్నారు సీఎం కేసీఆర్….అనంతరం ఆలయ అభివృద్ధి పనుల పురోగతి పై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు..




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *