BREAKING NEWS
Search

రాజస్థాన్​ రాజధాని జైపుర్​లో చిరుత హల్​చల్​

28

రాజస్థాన్​ రాజధాని జైపుర్​లో ఓ చిరుత హల్​చల్​ సృష్టిస్తోంది. అడవి నుంచి తప్పిపోయి నివాస ప్రాంతంలోకి చొరబడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. సుమారు 24 గంటలకుపైగా అటు ప్రజలకు, ఇటు అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దానిని పట్టుకునేందుకు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.ఈ ప్రాంతంలోనే రాజస్థాన్​ హైకోర్టు, రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఎట్టకేలకు చిరుతను బంధించారు.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *