BREAKING NEWS
Search

ఆర్కా పబ్లిక్ స్కూల్లో స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

30

హైదరాబాద్:- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్ గూడగ్ ఆర్కా పబ్లిక్ స్కూల్లో స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు.స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం ద్వారా విద్యార్థులకు చిన్నప్పట్నుంచి గెలుపోటములు సమానంగా స్వీకరించే అవకాశం కలుగుతుందని తెలిపారు.అంతర్జాతీయ స్థాయిలో లో విద్యార్థులు రాణించాలని అదే విదంగా చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని తెలిపారు. ప్రతి స్కూల్లో క్రీడలను ప్రోత్సయించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు స్పోర్ట్ మీట్ నాలుగు రోజుల పాటు కొనసాగుతుందిని స్కూల్ యాజమాన్యం తెలిపింది.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *