BREAKING NEWS
Search

చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 20

60

* 1931 : ప్రఖ్యాత సినీ హాస్యనటుడు, రంగస్థలనటుడు, దర్శక, నిర్మాత బి. పద్మనాభం జననం. (మ.2010).
* 1944 : భారతదేశ 6వ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ జననం. (మ.1991).
* 1946 : భారతదేశానికి చెందిన పారిశ్రామికవేత్త, సాఫ్టువేరు ఇంజనీరు, ఇన్ఫోసిస్‌ వ్యస్థాపకుడు నారాయణమూర్తి జననం.
* 1974 : అమెరికా దేశానికి చెందిన నటి, గాయకురాలు ఏమీ ఆడమ్స్‌ జననం.
* 1977 : వోయెజర్‌ 2 ఒక మానవరహిత అంతర్‌ గ్రహ అంతరిక్ష నౌకను నాసా అమెరికా వారు ప్రవేశపెట్టారు.
* 1992 : అమెరికన్‌ గాయని, గీత రచయిత్రి, సంగీత కళాకారిణి, నటి డెమీ లొవాటో జననం.
* 2012 : ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య మరణం. (జ.1925).




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *